రకాలు/VARIETIES
రకాలు/VARIETIES

ఎల్. ఆర్ .జి 41 / L.R.G 41
Explore More
లక్ష్మి (ఐ. సి. పి . ఏల్. 85063) / LAXMI (I.C.P.L. 85063)
Explore More
ఎల్.ఆర్.జి. 52 (అమరావతి) /L.R.G. 52 (AMARAVATI)
Explore More
ఎల్.ఆర్.జి. 105 (కృష్ణ) / L.R.G. 105 (KRISHNA)
Explore Moreబి. ఏస్. ఎం. ఆర్. 736 / B.S.M.R. 736
Explore More
ఎల్.ఆర్.జి. 133-33 (సౌభాగ్య) / L.R.G. 133-33 (SOWBHAGYA)
Explore Moreఆశ (ఐ.సి. పి . ఏల్. 87119) / ASHA (I.C.P.L. 87119)
Explore Moreరబీ కందికి అనువైన రకాలు / Varieties suitable for Rabi Season Cultivation
Explore Moreమెట్ట పొలాలకు అనువైన పంట రకాలు / Varieties Suitable for Dryland Areas
Explore Moreఎల్.ఆర్.జి 41 / L.R.G. 41

ఎల్.ఆర్.జి 41
- విడుదలైన సంవత్సరం: 2006
- ఋతువు: ఖరీఫ్, రబీ
- పంట కాలం (రోజులు): 180 (ఖరీఫ్), 120-130 (రబీ)
- దిగుబడి (క్వి. / ఏ.): 8-10
-
గుణగణాలు:
- పైరు ఒకేసారి పూతకు రావటం వలన కొమ్మలు వంగుతాయి.
- శనగపచ్చ పురుగును తట్టుకొంటుంది.
- నల్లరేగడి భూములకు అనుకూలం.
- నీటి వసతితో తేలికపాటి భూముల్లో కూడా పండించవచ్చు.

L.R.G. 41
- Released Year: 2006
- Seasons: Kharif, Rabi
- Harvest Season (Days): 180 (Kharif), 120-130 (Rabi)
- Yield (Q/Ac): 8-10
-
Characteristics:
- The branches bend due to the simultaneous flowering of the plant.
- It is resistant to the pod borer.
- Suitable for black soil.
- It can also be grown in light soils with irrigation.
లక్ష్మి (ఐ.సి.పి.ఏల్. 85063) / LAXMI (I.C.P.L. 85063)

లక్ష్మి (ఐ.సి.పి.ఏల్. 85063)
- విడుదలైన సంవత్సరం: 1997
- ఋతువు: ఖరీఫ్, రబీ
-
పంట కాలం (రోజులు):
160-170 (ఖరీఫ్),
120-130 (రబీ) - దిగుబడి (క్వి. / ఏ.): 7-8
-
గుణగణాలు:
- చెట్లు గుబురుగా ఉండి ఎక్కువ కొమ్మలు కలిగి ఉంటాయి.
- ఎండు తెగులును కొంతవరకు తట్టుకొంటుంది.
- రబీలో విత్తినపుడు, ప్రధాన కొమ్మలు ఎక్కువగా ఉంటాయి.
- గింజలు లావుగా ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి.

LAXMI (I.C.P.L. 85063)
- Released Year: 1997
- Season: Kharif, Rabi
-
Harvest Season (Days):
160-170 (Kharif),
120-130 (Rabi) - Yield (Q/Ac): 7-8
-
Characteristics:
- The trees are bushy and have many branches.
- It is somewhat resistant to dry root rot.
- When sown in Rabi, the main branches are more numerous.
- The seeds are fat and dark brown in color.
ఎల్.ఆర్.జి. 52 (అమరావతి) / L.R.G. 52 (AMARAVATI)

ఎల్.ఆర్.జి. 52 (అమరావతి)
- విడుదలైన సంవత్సరం: 2016
- ఋతువు: ఖరీఫ్, రబీ
-
పంట కాలం (రోజులు):
155-160 (ఖరీఫ్),
120-130 (రబీ) - దిగుబడి (క్వి. / ఏ.): 8-9
-
గుణగణాలు:
- ఎండు తెగులును కొంతవరకు తట్టుకొంటుంది.
- గింజలు లావుగా ఉంటాయి.

L.R.G. 52 (AMARAVATI)
- Released Year: 2016
- Season: Kharif, Rabi
-
Harvest Season (Days):
155-160 (Kharif),
120-130 (Rabi) - Yield (Q/Ac): 8-9
-
Characteristics:
- It is somewhat resistant to dry root rot.
- The seeds are fat.
ఎల్.ఆర్.జి. 105 / L.R.G. 105 (KRISHNA)

ఎల్.ఆర్.జి. 105 (కృష్ణ)
- విడుదలైన సంవత్సరం: 2020
- ఋతువు: ఖరీఫ్, రబీ
-
పంట కాలం (రోజులు):
160-170 (ఖరీఫ్),
130-145 (రబీ) - దిగుబడి (క్వి. / ఏ.): 8-10
-
గుణగణాలు:
- ఎండు తెగులు, వెర్రి తెగులును కొంతవరకు తట్టుకుంటుంది.
- నిటారుగా పెరుగుట వలన అంతర పంటలకు అనుకూలం.

L.R.G. 105 (KRISHNA)
- Released Year: 2020
- Season: Kharif, Rabi
-
Harvest Season (Days):
160-170 (Kharif),
130-145 (Rabi) - Yield (Q/Ac): 8-10
-
Characteristics:
- It is somewhat resistant to dry root rot and sterility mosaic.
- It is suitable for intercropping due to its upright growth habit.
బి. ఏస్. ఎం. ఆర్. 736 / B.S.M.R. 736
బి. ఏస్. ఎం. ఆర్. 736
- ఋతువు: ఖరీఫ్, రబీ
- పంట కాలం (రోజులు): 180 (ఖరీఫ్, రబీ)
- దిగుబడి (క్వి. / ఏ.): 7-8
-
గుణగణాలు:
- వెర్రి తెగులును తట్టుకొనే రకము.
B.S.M.R. 736
- Season: Kharif, Rabi
- Harvest Season (Days): 180 (Kharif, Rabi)
- Yield (Q/Ac): 7-8
-
Characteristics:
- A variety that is resistant to sterility mosaic.
ఎల్.ఆర్.జి. 133-33 (సౌభాగ్య) / L.R.G. 133-33 (SOWBHAGYA)

ఎల్.ఆర్.జి. 133-33 (సౌభాగ్య)
- విడుదలైన సంవత్సరం: 2020
- ఋతువు: ఖరీఫ్, రబీ
-
పంట కాలం (రోజులు):
165-175 (ఖరీఫ్),
130-145 (రబీ) - దిగుబడి (క్వి. / ఏ.): 8-10
-
గుణగణాలు:
- ఎండు తెగులును తట్టుకొంటుంది.

L.R.G. 133-33 (SOWBHAGYA)
- Released Year: 2020
- Season: Kharif, Rabi
-
Harvest Season (Days):
165-175 (Kharif),
130-145 (Rabi) - Yield (Q/Ac): 8-10
-
Characteristics:
- Resistant to dry root rot.
ఆశ (ఐ.సి. పి . ఏల్. 87119) / ASHA (I.C.P.L. 87119)
ఆశ (ఐ.సి. పి . ఏల్. 87119)
- ఋతువు: ఖరీఫ్
- పంట కాలం (రోజులు): 170-180
- దిగుబడి (క్వి. / ఏ.): 7-8
-
గుణగణాలు:
- మొక్క నిటారుగా, గుబురుగా పెరుగుతుంది.
- ఎండు మరియు వెర్రి తెగుళ్ళను తట్టుకొంటుంది.
- గింజలు ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయి.
ASHA (I.C.P.L. 87119)
- Season: Kharif
- Harvest Season (Days): 170-180
- Yield (Q/Ac): 7-8
-
Characteristics:
- The plant grows upright and bushy.
- It is dry root rot and sterility mosaic tolerant.
- The seeds are dark brown and plump.
రబీ కందికి అనువైన రకాలు / Varieties suitable for Rabi Redgram
రబీ కందికి అనువైన రకాలు
తొలకరిలో 170 నుండి 180 రోజుల్లో కోతకు వచ్చే మధ్యకాలిక రకాలైన ఎల్.ఆర్.జి. 105, ఎల్.ఆర్.జి. 133-33 (సౌభాగ్య), ఐ.సి.పి.ఎల్. 85063, పల్నాడు, ఎల్.ఆర్.జి. 38, ఎల్.ఆర్.జి. 41, ఎల్.ఆర్.జి. 52, సి.11, అభయ, ఐ.సి.పి.ఎల్.87119, ఐ.సి.పి. 8863 లను రబీ కాలంలో కూడా వేసుకోవచ్చు.
Varieties suitable for Rabi Redgram
In early season, medium-term varieties like LRG 105, LRG 133-33 (Saubhagya), ICP 85063, Palnadu, LRG 38, LRG 41, LRG 52, C11, Abhaya, ICP 87119, ICP 8863, which are ready for harvest in 170 to 180 days, can also be planted during Rabi season.
మెట్ట పొలాలకు అనువైన పంట రకాలు / Crop types suitable for dryland areas
మెట్ట పొలాలకు అనువైన పంట రకాలు
అభయ, ఎల్.ఆర్.జి. -41, టి.ఆర్.జి. -33, ఐ.సి,పి.ఎల్. -85063, పి.ఆర్.జి. -100, డబ్ల్యూ.ఆర్.జి. -53, డబ్ల్యూ.ఆర్.జి. -52, ఉజ్వల, ఎల్.ఆర్.జి. -105(కృష్ణ), టి.ఆర్.జి. -59.
Crop types suitable for dryland areas
ABHAYA, L.R.G. -41, T.R.G -33, ICPL -85063, PRG-100, WRG-53, WRG-52, UJWALA, LRG-105(KRISHNA), TRG-59.