భూభౌతిక సమస్యలు - యాజమాన్య పద్ధతులు /Geophysical Problems - Management Methods
భూభౌతిక సమస్యలు - యాజమాన్య పద్ధతులు /Geophysical Problems - Management Methods
నేల పైపొర పెంకు కట్టడం మరియు గట్టిపడే స్వభావం గల చల్కా భూములు
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాధారం క్రింద సాగు చేసే ఎర్రనేలల్లో ఈ సమస్య అధికంగా కలదు కారణాలు ఏమనగా సిల్ట్ మరియు ఇసుక సమాన మోతాదులో ఉండటం మరియు తక్కువ సేంద్రీయ కర్బనం ఫలితంగా నేల నిర్మాణం సరిగా లేకపోవడం మరియు ఐరన్, అల్యూమినియం ఆక్సైడులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
ఈ నేలల్లో పంట విత్తిన 48 గంటల్లో వర్షాలు పడి ఆగిపోతే నేలపై పెంకు ఏర్పడుటవల్ల వర్షాధారంగా పండించు సజ్జ, ప్రత్తి, వేరుశనగ, ఆముదం మరియు కంది వంటి పంటల్లో మొలక శాతం రాకపోవడం, వచ్చిన మొలక దెబ్బతినడం ద్వారా పొలంలో తగిన మొక్కల సాంద్రత లేదా పంట దిగుబడి తగ్గును.
మొక్కల వేర్లు భూమిలోకి చొచ్చుకొని పోలేక పైరుకు తగినంత నీరు, గాలి, పోషకాలు లభ్యం కావు, ఈ నేలల్లో నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పోషక వినియోగ సామర్థ్యం మరియు నీటి వినియోగ సామర్థ్యం తక్కువగా ఉంటాయి.
Explore MoreChalky soils with a crusting and hardening nature
This problem is more prevalent in red soils cultivated under rainfed conditions in our state of Andhra Pradesh. The reasons are that silt and sand are present in equal amounts. This problem occurs due to poor soil structure resulting from low organic carbon and high levels of iron and aluminum oxides.
If rains stop within 48 hours of sowing in these soils, the formation of crust on the soil will result in poor seedling growth in rainfed crops such as sorghum, cotton, groundnut, castor oil and Redgram and damage to the seedlings, reducing the appropriate plant density in the field or crop yield.
Plant roots cannot penetrate the soil, so the soil does not have enough water, air, and nutrients. Since the water flow velocity in these soils is high, nutrient use efficiency and water use efficiency are low.
Explore More