కంది సాగుకు అందుబాటులో ఉన్న వ్యవసాయ యంత్రాల రకం
1. పవర్ టిల్లర్
2. ట్రాక్టరు
( అ ) చిన్న ట్రాక్టరు
( ఆ ) బెల్టు చక్రాల ట్రాక్టరు
దుక్కి దున్నే యంత్రాలు
1. సబ్ సాయిలర్ లేదా చిసల్
2. రెక్క నాగలి
3. పళ్లెపు నాగలి
దున్నిన పొలాన్ని నూర్పిడి చేసే పనిముట్లు
మట్టి గడ్డలను పగలగొట్టే పనిముట్లు
1. పళ్లెపు దంతి
2. పళ్ళ దంతి
3. రోటోవేటరు
4. పవర్ హా
5. చదువును చేసే పలక
6. లేజర్ గయిడెడ్ ల్యాండ్ లెవలర్
7. గుంటక
8. బోదె నాగలి
9. కాల్వలు తీసే పరికరం
విత్తేందుకు అనువైన పరికరాలు
1. ఫెస్పోనాగలి
2. గొర్రు
3. క్రిడా విత్తేనాగలి
4. గుజరాత్ విత్తేయంత్రము
5. ఫ్లుటెడ్ ఫీడ్ సీడ్ డ్రిల్
6. జీరో టిల్ డ్రిల్
7. విత్తే యంత్రము
అంతర కృషికి వాడే పనిముట్లు
1. లాంగ్ హ్యాండర్ లీడరు
2. ఎడ్లతో నడిపే అంతర కృషికి ఉపయోగపడే యంత్రాలు
(అ ) గుంటూరు / ఒంగోలు నాగలి
(ఆ ) 3 లేదా 5 కర్రుల నాగలి
(ఇ ) సెల్ఫ్ ప్రోపెల్డ్
పొలం లో సాగు నీటిని ఆదా చేసే పనిముట్లు
1. బేసిన లిస్టరు
2. ప్లాస్టిక్ మల్చ్ వేసే యంత్రము
స్ప్రేయర్స్ (మందులు పిచికారీ చేసే యంత్రము)